ఏ మతంలో సిద్ధాంతపరంగా తలెత్తే ప్రధాన ప్రశ్నలపై సినాడ్ అధ్యయనం చేస్తుంది ??
5 points
Clear selection
అత్తిపట్టు ప్రాంతం ఎ రాష్ట్రం లో ఉంది ??
5 points
Clear selection
ఇంధన వినియోగం విషయంలో నాల్గవ అతిపెద్ద దేశంగా ప్రస్తుతం భారత్ ఉంది మరి మొదటి స్థానం లో ఎ దేశం ఉంది ??
5 points
Clear selection
రిషిగంగ హైడల్ ప్రాజెక్టు అలకనంద నదికి ఉపనది అయిన ఏ నదిపై పై ఉంది ??
5 points
Clear selection
సీఆర్‌పీఎఫ్‌లో మొదటి మహిళా బెటాలియన్ ఎప్పుడు ఏర్పడింది ??
10 points
Clear selection
ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఉన్న 246 బెటాలియన్లలో 208 ఎగ్జిక్యూటివ్, , 15 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్), 10 కోబ్రా, 5 సిగ్నల్స్, ఒక స్పెషల్ డ్యూటీ గ్రూప్, ఒక పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లు ఉన్నాయి. వీటితో పాటు మహిళ విభాగాలు ఎన్ని ఉన్నాయి ??
5 points
Clear selection
విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని రాజవంశాలు పాలించాయి ??
5 points
Clear selection
మణిపూర్ ప్రస్తుత గవర్నర్ ఎవరు ??
5 points
Clear selection
సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చే ఉత్తర్వులు పాటించడం వల్ల ఆర్థికంగా పడే ప్రభావాలపై అధ్యయనం చేయాలని ఎవరు నిర్ణయించారు ??
5 points
Clear selection
12వ ఫజా ఇంటర్నేషనల్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఎక్కడ జరిగాయి ??
5 points
Clear selection
గద్వాల విజయలక్ష్మి ఎ నగరానికి మేయర్ గా ఎన్నిక అయ్యింది ??
5 points
Clear selection
మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్ కు ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది ఇమే ఎ దేశము లో జన్మించిన మహిళ ?
5 points
Clear selection
నందాదేవి పర్వతం ఎ రాష్ట్రం లో ఉంది ??
5 points
Clear selection
Clear selection
బళ్లారి నుంచి హొసపేట సహా పలు అసెంబ్లీ నియోజ కవర్గాలను వేరుచేసి ఎ పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసారు ??
5 points
Clear selection
ఈడబ్ల్యూఎస్‌లకు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ??
5 points
Clear selection
అంతరిక్ష నౌక ‘తియాన్‌వెన్-1 , అమల్ లు ఎ గ్రహం కోసం పంపారు ??
5 points
Clear selection
అంతరిక్ష నౌక ‘తియాన్‌వెన్-1 ఎ దేశం ప్రయోగించింది ??
5 points
Clear selection
కరావళి ప్రాంతము ఏ రాష్ట్రం లో ఉంది ??
5 points
Clear selection
మణిపూర్ హైకోర్టు ఎప్పుడు స్థాపించారు ??
5 points
Clear selection
అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులు దేనికి ఉప నదులు ??
5 points
Clear selection
ఏ దేశంలో కవరేజీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకే బీబీసీపై నిషేధం విధిస్తున్నట్టుగా ది నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఆర్‌టీఏ) ప్రకటించింది ??
5 points
Clear selection
నీరజ్ యాదవ్ , సిమ్రన్ కౌర్ ఎ ఆటకు చెందిన వారు ??
5 points
Clear selection
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలందించిన నౌక ఏది ?
5 points
Clear selection
రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు ఎవరు చేపట్టారు ??
5 points
Clear selection
జమ్మూకశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్‌ను ఏ క్యాడర్‌లో విలీనం చేసారు ??
5 points
Clear selection
చైనాలో ఉయిఘర్ ముస్లింలు, కరోనా మహమ్మారికి సంబంధించిన కథనాలను ఏ చానల్ పక్షపాత ధోరణితో ప్రసారం చేసిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు ??
5 points
Clear selection
ఆయుధం సెయ్‌వోం...(ఆయుధం తయారు చేద్దాం)’ అన్న కవిత ఎవరు రచించారు ??
5 points
Clear selection
పి వి సంజయ్ కుమార్ ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారు ఏ హైకోర్టు సీజేగా నియమించారు ??
5 points
Clear selection
మోపా విమానాశ్రయం ఎక్కడ ఉంది ??
5 points
Clear selection
కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 6న ప్రారంభించారు.. కేఎస్ తిమ్మయ్య ఎ రంగానికి చెందిన వారు ??
5 points
Clear selection
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం ఎ రాష్ట్ర రహదారి భద్రత విభాగం, సునీల్ గావాస్కర్‌కు చెందిన పీఎంజీ గ్రూప్ ఈ టోర్నీని ఏర్పాటు చేసింది ??
5 points
Clear selection
కంబళ అనే సాంప్రదాయ క్రీడ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ??
5 points
Clear selection
‘అమల్’ అనే అంతరిక్ష నౌక ఎ దేశం ప్రయోగించింది ??
5 points
Clear selection
ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగుతున్నాయి . ఎక్కడి రేటు అక్కడే ఉంచడం ఇది వరుసగా ఎన్నో సారి ??
5 points
Clear selection
ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్ కాపర్ ప్లాంటు ఎ రాష్ట్రంలో ఉంది ??
5 points
Clear selection
తపోవన్-విష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏ నది పై ఉంది. ??
5 points
Clear selection
మాలతీ చందూర్ స్మారక అవార్డు ఏ విభాగం లో అందజేస్తారు ??