10వ తరగతి-కృత్య పత్రం(సరూప త్రిభుజాలు)
ప్రశ్నలకి జవాబులు మీ నోట్ బుక్ లో వ్రాసి, ఉపాధ్యాయులు అడిగినపుడు చూపించవలెను
Sign in to Google to save your progress. Learn more
Name of the student *
School Name *
రెండు త్రిభుజాలు సరూపాలు. అయిన వాటిలోని అనురూపకోణాలు................... *
2 points
క్రింది వాటిలో ఎల్లప్పుడు సరూపాలు కానివి ఏవి *
2 points
సరూప బహుభుజులలో అనురూప భుజాల నిష్పత్తిని సాధరణంగా...............అంటారు *
2 points
రెండు బహుభుజులు సరూపాలు కావడానికి నియమాలు *
2 points
రెండు సర్వ సమాన పటాలు ఎల్లప్పుడు  సరూపాలు *
2 points
రెండు సరూప పటాలు ఎల్లప్పుడు  సర్వసమాన పటాలు అవుతాయి *
2 points
రెండు పటాల స్కేల్ గుణకం "1" కి సమానం అయితే ఆ పటాలు............ *
2 points
త్రిభుజానికి  గల శీర్షాల సంఖ్య.......... *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.