APPSC Group 2 Online Practice Test 21
మాక్ ఎగ్జామ్స్ వ్రాయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరియు పొందండి 10% డిస్కౌంట్.
1.అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు క్రింది వానిలో దేనిని ఐక్యరాజ్య సమితి జవాబుదారీ చేసింది .........
5 points
2.విపత్తుల ప్రభావాన్ని దేనివల్ల ఎక్కువగా తగ్గించవచ్చు ?
5 points
3."విపత్తు ఒక భయంకరమైన పరిస్థితి, దీనిలో సాధారణ జీవనం అస్తవ్యస్తం అవుతుంది. పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది. ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడతానని అత్యవసర ప్రమేయాల అవసరం" ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు ?
5 points
4.ప్రపంచ విపత్తుల నివేదిక 2010 ప్రకారం 2000 - 2009 మధ్యకాలంలో విపత్తులు ప్రభావితం చేయబడ్డ జనాభాలో 85 శాతం ఏ ప్రాంతానికి చెందినవారు .?
5 points
5.వైపరీత్యానికి ఉదాహరణ .......?
5 points
6.ఇండియా వాతావరణం ?
5 points
7.సుస్థిరాభివృద్ధి కొరకు ........ ?
5 points
8.వనరుల వినియోగ క్రమంలో వెలువడే వ్యర్థాలను పునఃచక్రీయం చేసి తిరిగి వినియోగించుకోవడాన్ని ఏమంటారు ?
5 points
9.పర్యావరణమును పరిరక్షిస్తూ సుస్థిరాభివృద్ధిని సాధించడానికి వనరుల వినియోగంలో పాటించవలసిన 4 'ఆర్' (R) లలో ఒకటి కానిది ?
5 points
10.ప్రపంచాభివృద్ధి నివేదిక - 2000 ప్రకారం సుస్థిరభివృద్ధిలో ప్రధానమయిన అంశం .... ?
5 points
APPSC Group 2 Online Mock Test Series
APPSC Group 2 Online Mock Test Series From Vyoma

ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కి ప్రసిద్ధి చెందిన వ్యోమ నుండి APPSC గ్రూప్ 2 2018-19 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ లు తెలుగు మరియు ఇంగ్లీష్ లో నిర్వహించబడుతున్నాయి.

గ్రూప్ 2 ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న సంకల్పం ఉన్న అభ్యర్థులందరూ మీ ప్రిపరేషన్ ని ఇప్పుడే వ్యోమ చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ ల తో ప్రారంభించండి. మారిన సిలబస్ కి అనుగుణంగా గ్రూప్ 2 కి మిమ్మల్ని సంసిద్ధులు చేసే విదంగా రూపొందించిన ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ పూర్తి చేసిన వెంటనే ఫలితాలు, కీ. అభ్యర్థులకు స్టేట్ వైడ్, జోనల్ ర్యాంక్ అందించడం మా ప్రత్యేకత

👉 ఎగ్జామ్స్ 11 November 2018 నుండి ప్రారంభం

👉 పరీక్షల పూర్తి సమాచారం మరియు రిజిస్టర్ అవ్వడానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
https://www.vyoma.net/exams/appsc/appsc-group-2/

👉 గత సంవత్సరం 2017 లో విడుదలైన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలలో విజయం సాధించిన వ్యోమ చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ లు రాసిన అభ్యర్థుల సమాచారం కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
http://blog.vyoma.net/vyoma-appsc-group-2-selected-candidates/

APPSC Group 2 Online Mock Test Series
పైన పేర్కొన్న మాక్ ఎగ్జామ్స్ వ్రాయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరియు పొందండి 10% డిస్కౌంట్. ఆసక్తి గల అభ్యర్థులు కింద మీ వివరాలు తెలియజేయండి.
Name *
Your answer
Mobile Number *
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.