General Knowledge Quiz
ఈ బ్లాగ్ లో ప్రతి రోజు మీకు ఓక క్విజ్ ఉంటుంది.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
Sign in to Google to save your progress. Learn more
1. అమెరికాకు చెందిన ఐబీఎమ్ సంస్థ రూపొందించిన ఏ సూపర్ కంప్యుటర్ వేగంగా చెస్ అడగలదు ? *
5 points
2.  మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటికి ఇంగ్లండ్‌లో అధికారంలో ఉన్న పార్టీ ఏది ? *
5 points
3. ధ్వనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ? *
5 points
4. ఉష్ణోగ్రత కు అంతర్జాతీయ ప్రమాణాలు ఏవి ? *
5 points
5. వరుస సంఖ్యల సరాసరి 18 అయితే వాటిలో పెద్ద సంఖ్య ? *
5 points
6. BOOK ను 43గా, PEN ను 35గా రాస్తే COPY ను ఏ విధంగా రాస్తారు. *
5 points
7. 5 డజన్ల కమలా ఫలాల విలువ రూ.60 అయితే డజను కమలా ఫలాల విలువ ఎంత ? *
5 points
8. కింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు ? *
5 points
9. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎప్పుడు ఏర్పాటైంది? *
5 points
10. ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రుల్లో కింది ఏ పథకానికి సంబంధించి 50 లక్షల మందికి చికిత్స లభించింది? *
5 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.