RRB NTPC NON TECHNICAL NO - 1
మ్యాథమెటిక్స్ (1 to 30)
Sign in to Google to save your progress. Learn more
1. సమీకరణం ax²+bx+c=0 యొక్క మూలాలు a, b అయినా a+b విలువ?
1 point
Clear selection
2. కింది దానిని సూక్ష్మీకరించండి.
1 point
Captionless Image
Clear selection
3. కింది దాని అవధి.
1 point
Captionless Image
Clear selection
4. చక్రీయ చతుర్భుజపు  అభిముఖ కోణాలు
1 point
Clear selection
5. 5x - 2y+4=0 అనే రేఖకు లంబంగా ఉండే రేఖవాలు.....
1 point
Clear selection
6. వ్యాసం ఒక చివరి బిందువు ( - 2, 3) మరియు మధ్య బిందువు మూల బిందువు అయిన రెండో చివరి బిందువు..
1 point
Clear selection
7. 135´ లను వర్తమానం లోకి మార్చండి.
1 point
Clear selection
8. cot (360° - 0)=
1 point
Clear selection
9.  1- 5, 6- 10, 11- 15 లు ఒక  పౌన :న్య విభజన యొక్క తరగతులు అయినా 6-10 తరగతి ఎగువ హద్దు.
1 point
Clear selection
10. ఒక పోటీ పరీక్షలలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు వేయగా ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గించెదరు. ఈ పరీక్షలలో రాము 40 మార్కులు సంపాదించెను.  ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వేసి ప్రతి తప్పు సమాధానానికి 2 మార్కులు తగ్గించిన అతనికి 50 మార్కులు వచ్చి ఉండేవి. అయినా ఆ పరీక్షల్లో ఉన్న మొత్తం ప్రశ్నలు ఎన్ని? ( రాము పరీక్షల్లో పత్రములలోని అన్ని ప్రశ్నలకు జవాబు రాసేను. )
1 point
Clear selection
11.  2, 3, 7, 8 అంకెలతో అంతం అయ్యే సంఖ్యలు............... కావు
1 point
Clear selection
12. ఒక త్రిభుజాకార పట్టకం భుజాలు 12 సెం. మీ, 16సెం. మీ,  20సెం. మీ. దాని ఎత్తు 15సెం. మీ. అయినా దాని అంచుల మొత్తం పొడవు ను కనుగొనుము?
1 point
Clear selection
13. శంఖువు ఖండన ఘనపరిమాణం.
1 point
Clear selection
14. x² - 6x + 5  = 0 యొక్క మూలల లబ్దం.
1 point
Clear selection
15.  x : y = 3 : 4, y : z = 4 :5 అయిన x : y : z =
1 point
Clear selection
16. 1 నుండి 100  వరకు గల సంఖ్యలలో  5చే భాగించబడే సంఖ్యలను మొత్తమెంత?
1 point
Clear selection
17.  20సెం. మీ. × 15 సెం. మీ. × 12 సెం. మీ. కొలతలుగల దీర్ఘ ఘనమునకు రంగు వేయుటకు చదరపు సెంటీమీటర్లుకు 5 పైసలు చొప్పున ఎంత ఖర్చు అవును?
1 point
Clear selection
18. ఒక చతుర్భుజంలోని కర్ణాలు పరస్పరం లంబాలు. వాటి పొడవులు వరుసగా 6 సెం. మీ., 7 సెం. మీ.,  అయినా ఆ చతుర్భుజం వైశాల్యం ఎంత?
1 point
Clear selection
19.  
0 points
Captionless Image
Clear selection
20. దత్తాంశంలో గరిష్ట,  కనిష్ట విలువల భేధాన్ని  ఆ  దత్తాoశవు............. అంటారు.
1 point
Clear selection
21. వర్గ సమీకరణం ax² + bx =0 యొక్క విచక్షిణి.
1 point
Clear selection
22. కింది దానిని సుక్ష్మీకరించండి ?
1 point
Captionless Image
Clear selection
23. 2, 2√2, 4,......గునశ్రేడిలో ఎన్నవ పదం 128 అవుతుంది?
1 point
Clear selection
24. ఒక వృత్తము లో రెండు  అసమాంతర జ్వాల లంబ సమద్విఖండన రేఖలు  - వద్ద ఖండించును.
1 point
Clear selection
25. A =(7, 5) B = (2, 4) C =(6,10) అయితే AB = AC  =?
1 point
Clear selection
26. (4, -3). గుండా పోతూ 2x -5y +4 =0 రేఖకు లంబంగా ఉండే  రేఖా సమీకరణము.
1 point
Clear selection
27.  1 రేడియన్ ఎన్ని డిగ్రీలకు సమానం.
1 point
Clear selection
28. cos  240° =?
1 point
Clear selection
29.  అవరోహణ పంచిత పౌన :పున్య వక్రమున నిర్మించుటకు ఉపయోగించునవి
1 point
Clear selection
30. మొదటి న సహజసంఖ్యల మధ్యగతం.......
1 point
Clear selection
Next
Clear form
This content is neither created nor endorsed by Google.