కంసుని వధించి రాజ్యం ఎవరికి అప్పగించాడు?
ధర్మజ రాజసూయంలో శ్రీకృష్ణుడు చేసిన పని ఏమి?
శ్రీకృష్ణుని జీవితమంతా ఎలా సాగిపోయింది?
బ్రాహ్మణ వర్ణం యొక్క విద్యుక్త కర్మలు ఏవి?
'కృష్ణస్తు భగవాన్ స్వయం' అంటే?
శ్రీకృష్ణుడు సకల కర్మలను ఎలా చేశాడు?
ఏ వర్ణం వారు చెయ్యవలసిన కర్మలు ఆ వర్ణం చెయ్యకపోతే ఏమవుతుంది?
శ్రీకృష్ణుని యదార్ధ స్వరూపం ఏమిటి?
'అతంద్రితః' అంటే?
శ్రీకృష్ణుడు ఏ అవసరం లేకపోయినా కర్మలెందుకు చేస్తున్నాడు?
Does this form look suspicious? Report