Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0026
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
దమం కలిగిని ప్రాణి ఏది ? మదం కలిగిన ప్రాణి ఏది ?
1 point
ఏనుగు - సింహం
సింహం - ఏనుగు
పులి - ఏనుగు
Clear selection
జడాన్ని వదలి చైతన్యాన్ని స్వీకరించేవారిని ఏమంటారు ?
1 point
సన్యాసి
వానప్రస్ధుడు
పరమహంస
Clear selection
'ఉశనాకవి ' - అంటే ?
1 point
వశిష్ఠుడు
శుక్రాచార్యుడు
నన్నయ
Clear selection
'సంసారఘోర భుజగాన్న భవేత్మ్యం భీతిః ' - ఏ గ్రంధంలోనిది ?
1 point
అపరోక్షానుభూతి
దక్షిణామూర్తిస్తోత్రం
ఆత్మవిద్యావిలాసం
Clear selection
ఇప్పటి మనువు ఎవరు ?
1 point
స్వారోచిత
స్వాయంభువ
వైవస్వత
Clear selection
ఉత్తానపాదుని భార్యలెవరు ?
1 point
సుమిత్ర, సునీతి
సురుచి, సుమిత్ర
సునీతి, సురుచి
Clear selection
అష్టాదశ పురాణాలలో ఈ గ్రంధం లేదు ?
1 point
రుద్ర పురాణం
వరాహ పురాణం
భాగవతం
Clear selection
అజ్ఞాతవాసంలో నకులుని పేరేమి ?
1 point
తంతిపాల
బృహన్నల
తామ్రగంధి
Clear selection
ప్రతివేదంలోని 4 భాగాలేవి ?
1 point
సంహిత బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ఉపనిషత్తులు
వివేకం వైరాగ్యం శమాది ముముక్షుత్వం
ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం
Clear selection
కంసుడు కేశి అనే రాక్షసుని ఏ రూపంలో కృష్ణుని వద్దకు పంపాడు ?
1 point
గుర్రం
పాము
బండి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report