Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 11-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 11
Sign in to Google
to save your progress.
Learn more
విశ్వరూపంలో ఏమేమి ఉన్నాయో ముందే ఎందుకు చెబుతున్నాడు?
1 point
అర్జునుడికి తెలియదు గనుక
భయపడతాడు గనుక
తరువాత చెప్పలేడు గనుక
విశ్వరూపాన్ని ఎక్కువ సేపు చూడలేడు గనుక
Clear selection
విశ్వరూపంలోని దృశ్యాలను ఈ కన్నులతో ఎందుకు చూడలేడు?
1 point
మసక మసకగా ఉంటాయి గనుక
కనిపిస్తాయి గనుక
కనిపించవు గనుక
ప్రపంచంలో పరమాత్మను వెతకవచ్చు గాని పరమాత్మలో ప్రపంచాన్ని చూడలేం
Clear selection
అర్జునుని 'పార్ధ' అని ఎందుకన్నారు?
1 point
సహనం గలవాడు గనుక
పార్ధుడు గనుక
పరాక్రమశాలి గనుక
పృధాపుత్రుడు గనుక
Clear selection
అశ్వనీ దేవతలు ఎందరు?
1 point
7
2
8
11
Clear selection
ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ ఎక్కడ సిద్ధించి ఉంటాయి?
1 point
మనస్సులో
పరమాత్మ సూక్ష్మ శరీరంలో
పరమాత్మ యొక్క కారణం శరీరంలో
పరమాత్మ శరీరంలో
Clear selection
'పశ్య' అంటే?
1 point
వెళ్ళు
పసుపు
చూడు
రమ్ము
Clear selection
'గుడాకేశ' అంటే?
1 point
గూఢమైన కేశాలు గలవాడు
నిద్రను జయించిన వాడు
గుండ్రంగా తిరిగేవాడు
వీరాధివీరుడు
Clear selection
అర్జునునిలాగా విశ్వరూపాన్ని చూచిన మరొక వ్యక్తి ఎవరు?
1 point
సంజయుడు
నారదుడు
భీష్ముడు
విదురుడు
Clear selection
పరమాత్మ యొక్క స్థూల శరీరం ఏది?
1 point
ఈ జగత్తు
ప్రాణికోటి
దేవతలు
మనస్సు
Clear selection
సంజయుడు ఎవరి వల్ల విశ్వ రూపాన్ని దర్శించగలుగుతున్నాడు?
1 point
ధర్మరాజు వల్ల
వ్యాసుని వల్ల
శ్రీకృష్ణుని వల్ల
ధృతరాష్ట్రుని వల్ల
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report