అసలు సత్యమైన బ్రహ్మము ప్రపంచంగా ఎప్పుడు భ్రమ కలుగుతుంది?
ఇక్కడి అనేకత్వమంతా ఏ రూపాలుగా కనిపిస్తుంది?
హేమవత్ అంటే?
ఉన్నది ఒక్కటే సత్యం అని మనకెందుకు అనిపించింది?
మనం ఏ వస్తువునైనా చూస్తున్నప్పుడు నిజంగా ఏమి చూస్తున్నాము?
దీనికి ఉపమానం ఏమి?
అవిక్రియం అంటే?
మన ఆలోచనలను ఆపితే ఏమి కనిపిస్తుంది?
కేవలం సత్యమే మనకు కనిపించాలంటే ఎలా చూడాలి?
'తద్ బ్రహ్మత్వం అసి' అంటే?
Does this form look suspicious? Report