ఈ జాగ్రత్ ప్రపంచంలో దేనినీ కోరకుండా ఉండేది ఎవరు?
దేనితోనూ పోల్చ వీలులేని పరమాత్మను ఏమంటారు?
సమస్త దుఃఖాల నివృత్తికి ఉపాయం ఏమి?
నిర్విశేషం అంటే?
వికారాలంటే ఏమిటి?
మనందరం దేనినీ కోరకుండా ఉండే సందర్భం ఏది?
అచింత్యం అంటే?
ప్రపంచం లేదు అంటే నమ్మాలంటే మన అనుభవంలోని ఉపమానం ఏమిటి?
నిర్వికారం అంటే?
జాగ్రత్ ప్రపంచానికి గల సత్యత్వం ఏది?
Does this form look suspicious? Report