ఆహారం వండేవారు చిరాకుతో, తిట్టుకుంటూ వండితే ఏమవుతుంది?
'సత్త్వం' అంటే?
రస్యా అంటే?
జీర్ణమయ్యేవి అనటానికి ఏ పదం వాడారు?
హృద్యా అంటే?
శ్రీకృష్ణుడు తన ఆచరణ ద్వారా ఏ ఆహారాన్ని తీసుకోవాలన్నాడు?
సాత్త్వికమైన ఆహార పదార్ధాలు ఏవి?
స్నిగ్ధాః అంటే?
ముఖ్యంగా 2 రకాల ఆహారం ఏమిటి?
వివర్ధనా అంటే?
Does this form look suspicious? Report