శాశ్వతం అని అనటానికి 'అమరః' అనే పదంతో బాటుగా ఇంకో పదం ఏది?
జీవన్ముక్తుని దేహావసాన సమయానికి ఉపమానం ఏమి చెప్పారు?
అజరః అంటే?
జీవన్ముక్తుడు దేహం వదిలితే ఏమవుతాడు?
ఆత్మ ఎందుకు కార్యం కూడా కాదు?
ఆత్మ ఎందుకు దేనికీ కారణం కాదు?
గాలి స్థంభించినట్లు అనే ఉదాహరణ ఎందుకు చెప్పినట్లు?
ఆత్మ ఎల్లప్పుడూ తృప్తిగా ఉండటానికి కారణం ఏమిటి?
ఆత్మకు ముసలితనం ఎందుకు లేదు?
స్వయంప్రభః అంటే?
Does this form look suspicious? Report