కధలు చెప్పటం, వినటం భక్తి అని ఎవరన్నారు?
భక్తికి గల 2 అవస్ధలు ఏవి?
భక్తి అంటే వ్యాసుని అభిప్రాయం ఏమి?
వాసుదేవుని కధలు ఎవరిని పవిత్రులను చేస్తాయని శుకమహర్షి అన్నాడు?
పూజాదికాలలో ముఖ్య పాత్ర దేనిది?
శౌనకాది మహామునులు పరమభక్తులు అనుటకు కారణం ఏమి?
దానధర్మాలు, ఉత్సవాలు, సంఘసేవ ఎందులోకి వస్తాయని వ్యాసుని అభిప్రాయం?
సాక్షాత్కార అనంతరం పూజలు చేసినవారు ఎవరు?
గర్గ మహర్షి చెప్పే భక్తిలో వినియోగించే ముఖ్య అంగం ఏది?
Does this form look suspicious? Report