పూర్వదేహానికి చెందిన బుద్ధియే ఇప్పుడుంటుందా?
శబ్ద బ్రహ్మం అంటే ఏమి?
ప్రతి మానవుడు దేనికోసం పాటుపడాలి?
కొందరు ఏ గురువుల వద్దకూ పోకుండానే జ్ఞానాన్ని ఎలా పొందగలుగుతున్నారు?
పూర్వజన్మలో సంపాదించిన వాటిలో తరువాతి జన్మకు వచ్చేవి ఏమిటి? పోయేవి ఏమిటి?
యోగాన్ని గురించి జిజ్ఞాస కలిగితే ప్రయోజనం ఏమి?
యోగసాధన చేయాలనే విషయం తెలియని వాడు కూడా ఈ మార్గంలోకి ఎలా వస్తాడు?
పూర్వజన్మలో యోగసాధన చేసినా ఈ జన్మలో మూఢునిగా, జడునిలా ఉండి కూడా మారిపోయిన వారు ఎవరు?
పూర్వజన్మలో యోగసాధన చేసి సిద్ధి పొందకుండా మరణించిన వారు ఈ జన్మలో తిరిగి ఎలా సాధన చేస్తారు?
ఇలా జన్మించిన వారు ఎంతకాలం సాధన సాగించాలి?
Does this form look suspicious? Report