ధృవుని సవతి తల్లి ఎవరు?
ఉత్తానపాదునికి ఏ భార్యయందు అనాదరణ ఉన్నది?
ధృవుడు ఏమి చేయబోయి అవమానం పాలయ్యాడు?
ఉత్తానపాదుడంటే అర్ధం ఏమి?
చివరకు ధృవునికి దక్కిన స్థానం ఏది?
నారదుడు ధృవునికి ఇచ్చిన మంత్రం ఏమి?
ధృవుడు శ్రీహరి కోసం ఎక్కడికి వెళ్ళాడు?
ధృవుని తపస్సుకు మెచ్చి ఎవరు ప్రత్యక్షమయ్యారు?
ధృవుడు ఎక్కడ కూర్చొని తపస్సు చేశాడు?
ధృవుడు ఎవరు?
Does this form look suspicious? Report