విమర్శకుడు ద్రౌపదికి ఏ రోగాన్ని అంటకట్టాడు?
ఋషికన్య యొక్క దౌర్భాగ్య స్ధితి ఏమిటి?
భర్తయొక్క ఉచ్ఛిష్టాన్ని ఏవగించుకొనక తిన్నది ఎవరు?
నాలాయని భర్త ఎవరు?
ఋషికన్య ఎవరిని గురించి తపస్సు చేసింది?
ఋషికన్యకు రుద్రుడిచ్చిన వరం ఏమి?
నాలాయని తరువాతి జన్మ ఏది?
నాలాయని ఎట్టి స్త్రీ మూర్తి?
మౌద్గల్యుడు ఎట్టి రోగముగలవాడు?
నాలాయని సేవలకు మెచ్చి మౌద్గల్యుడు ఏమి చేశాడు?
Does this form look suspicious? Report