నిద్రించేవానిలో, బాలునిలో ఏమి ఉండదు?
బాలునిలాగా అని ఎందుకన్నారు?
జీవన్ముక్తుడు ఎందుకు వస్తువుల కోసం ప్రయత్నించడు?
నిద్రించేవానిలా అంటే ఎలాగ?
జీవన్ముక్తుని మనస్సు దేనితో నిండిపోతుంది?
జీవితాసావసరాలకై ఏమి చేస్తాడు?
ఇతరులు ఇచ్చిన దానిని ఎలా స్వీకరిస్తాడు?
జీవన్ముక్తుడు ఇతరులు ఇచ్చిన వాటిని ఎలా స్వీకరిస్తాడో 2 ఉపమానాలేవి?
దేనిని చూచినా ఎందుకు వికారం ఉండదు?
ప్రపంచాన్ని జీవన్ముక్తుడు ఎలా చూస్తాడు?
Does this form look suspicious? Report