దేహానికి ఆధారము, అధిష్టానము ఏది?
భక్తులు భగవంతుని ఏ విధంగా భావిస్తారు?
ఆత్మకు - బ్రహ్మానికి అసలైన, సత్యమైన తేడా ఏమిటి?
ఇప్పటివరకు నేను, నాది అనే విషయాలు నొక్కి చెప్పటం ఎందుకు?
జీవేశ్వర భేదబుద్ధి ఉన్నంతవరకు మనస్థితి ఏమిటి?
ఈ జగత్తంతా నిజంగా ఏమిటి?
నేను దేహాన్ని అనే భావన జీవన్ముక్తునికి లేదని ఎవరికి తెలుస్తుంది?
ఎవరిని గూర్చి ఇతరులు తెలుసుకోలేరు?
ఆత్మ - బ్రహ్మము ఒక్కటే అనేది ఎప్పుడు అనుభవమౌతుంది?
జగత్తును - పరమాత్మను వేరుగా భావించేది ఎవరు?
Does this form look suspicious? Report