Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0014
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
హనుమంతుని చేతిలో చచ్చిన రావణపుత్రుడెవరు ?
1 point
జంబుమాలి
అక్షయకుమారుడు
అతికాయుడు
Clear selection
సీతకు కాపలా ఉన్న రాక్షస స్త్రీలలో ముఖ్యమైనది ఎవరు ?
1 point
త్రిజట
ధాన్యమాలి
శూర్పణఖ
Clear selection
ఇంద్రజిత్తు అసలుపేరేమి ?
1 point
ప్రహస్ధుడు
మేఘనాధుడు
దూషణుడు
Clear selection
సేతునిర్మాణంలో ప్రధానపాత్ర ఎవరిది ?
1 point
సుషేణుడు
నీలుడు
నలుడు
Clear selection
విశ్వామిత్రుని వెంట వెళ్ళిన శ్రీరాముడు ముందుగా ఎవరిని చంపాడు ?
1 point
లంకిణి
తాటకి
శూర్పణఖ
Clear selection
లంకలో ప్రవేశించటానికి హనుమంతుడు ఎంత దేహాన్ని ధరించాడు ?
1 point
చీమ
ఉడుత
పిల్లి
Clear selection
బల అతిబల విద్యలను రామలక్ష్మణులకు ప్రసాదించినది ఎవరు ?
1 point
పరశురాముడు
వశిష్ఠుడు
విశ్వామిత్రుడు
Clear selection
గంగను భూమిపైకి తెచ్చినది ఎవరు ?
1 point
సగరుడు
జహ్నువు
భగీరధుడు
Clear selection
శ్రీరాముని తల్లి ఎవరు ?
1 point
కైక
కౌసల్య
సుమిత్ర
Clear selection
సీతకు చూడామణిని ఇచ్చింది ఎవరు ?
1 point
దశరధుడు
జనకుడు
శ్రీరాముడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report