సాధారణంగా మనలో కోరికలు ఎప్పుడు కలుగుతాయి?
రెండవ అధ్యాయంలోని 62, 63 శ్లోకాలను ఏమంటారు?
ఇంద్రియాలను నిగ్రహించిన తర్వాత ఏమి చేయాలి?
వివేకిని కూడా ఇంద్రియాలు విషయాల వైపుకు ఎందుకు లాగివేస్తాయి?
ఇంద్రియాలను ఎలా నిగ్రహించాలి?
కోరికల వల్ల కోపం ఎందుకు వస్తుంది?
బుద్ధి నశించినవాడు ఏమౌతాడు?
విషయచింతన వల్ల పతనాన్ని భగవద్గీతలో చెబితే, సత్సంగం వల్ల మెట్టు మెట్టు ఎక్కి జీవన్ముక్తిని ఎలా పొందాలో చెప్పిన గ్రంధం ఏది?
తమకు ఇతరులు చేసిన అపకారాన్ని మరచిపోయేది ఎవరు?
వివేకి అయిన పురుషుడు అంటే ఎవరు?
Does this form look suspicious? Report