వైరాగ్యం కలగటానికి ఏ భావన చేయాలి?
'ఇవ' అంటే?
ఆలోచనలనే ______ వల్ల ఆత్మ సూర్యుడు కనిపించడు. పూరింపుము?
నన్ను నేను మరచిపోవటానికి కారణం ఏమి?
శాశ్వత ఆనందం ఎప్పుడు?
ఆలోచనలను తొలగించుకోవటం ఎలా?
అజ్ఞానం తొలగే మార్గం ఏమి?
నేనెందుకు పరిమితమైనట్లు భావిస్తున్నాను?
జ్ఞానం కలిగే మార్గం ఏమిటి?
ఎలా భావించి ప్రవర్తిస్తే మనం మన స్వరూపంలో ఉండగలుగుతాము?
Does this form look suspicious? Report