Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 03-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 03
Sign in to Google
to save your progress.
Learn more
భూత ఋణం ఎలా తీర్చుకోవచ్చు?
1 point
గ్రంథ పఠనం
పూజలు
చెట్లకు నీరు పోయటం
దానం
Clear selection
గురువుల ఋణం ఎలా తీరుతుంది?
1 point
గురుదక్షిణ ద్వారా
యజ్ఞం ద్వారా
తీర్థయాత్రల ద్వారా
వ్రతాల ద్వారా
Clear selection
ఋషిఋణం తీరేదెలా?
1 point
శాస్త్రాన్ని తెలుసుకోవటం ద్వారా
దానం ద్వారా
యజ్ఞం ద్వారా
తపస్సు ద్వారా
Clear selection
యజ్ఞ శేషాన్ని భుజించిన వారినేమంటారు?
1 point
దుష్ఠులు
సత్పురుషులు
స్వార్ధపరులు
మనుష్యులు
Clear selection
మనం తినవలసినది ________
1 point
యజ్ఞ శేషాన్ని
పాపాన్ని
విషాన్ని
మంచి పిండివంటలను
Clear selection
దైవ ఋణం దేనితో తీరుతుంది?
1 point
పూజాదికాలు
గ్రంథ పఠనం
దానం
గురుసేవ
Clear selection
పితృ ఋణం ఎలా తీర్చుకోవాలి?
1 point
దానం ద్వారా
గ్రంథ పఠనం ద్వారా
తల్లిదండ్రుల సేవ ద్వారా
నోముల ద్వారా
Clear selection
ఇష్టంతో, ప్రేమతో, త్యాగభావంతో ఇచ్చే దానిని ఏమంటారు?
1 point
తపస్సు
బిచ్చం
దానం
సమర్పణ
Clear selection
మనుష్య ఋణం తీర్చుకొనుటకు ఏమి చెయ్యాలి?
1 point
నృయజ్ఞం
దైవయజ్ఞం
భూతయజ్ఞం
పితృయజ్ఞం
Clear selection
భగవంతుడిచ్చిన దానిని భగవంతునికి సమర్పించకపోతే అతడు _________ ?
1 point
మానవుడే
దొంగయే
స్నేహితుడే
దేవుడే
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report