పరీక్షిత్తుకు వైరాగ్యం ఏ కారణంగా కలిగింది?
మానవులను ఎన్ని విధాలుగా విభజించి చెప్పారు?
2 ఘడియలలో మోక్షాన్ని పొందిన రాజు ఎవరు?
వ్యాసుడు భాగవతాన్ని శుకుని ద్వారా అందించింది ఎందుకు?
స్వార్ధమే పరమార్ధంగా, అన్యాయాలు, అకృత్యాలు చేసేవారినేమంటారు?
సత్కార్యాలు చేస్తూ, శాస్త్రాలను తెలుసుకుంటూ ఉండేవారు ఎవరు?
వైదిక కర్మకాండ జోలికి పోకుండా పూర్తి వేదాంత మార్గంలో ఉండేది ఎవరు?
మహాత్ములెవరు?
ఖట్వాంగుడు చేసిన గొప్ప కార్యం ఏమి?
శుకమహర్షి ఏ కారణం చేత పరీక్షిత్తు వద్దకు రావటం జరిగింది?
Does this form look suspicious? Report