'అష్టోత్తర శతం' అంటే?
అసంభావన అంటే ఏమిటి?
ఆత్మజ్ఞాన సిద్ధి దేనివల్ల లభిస్తుంది?
'హృదయం' అని చెప్పిన ఉపనిషత్తు ఏది?
సంసార బంధం ఎన్ని విధాలు?
కామ క్రోధాదుల వల్ల, ఆశల వల్ల ఏమి జరుగుతుంది?
భావనాత్రయం నశించేది ఎలా?
వాసనాత్రయం ఎలా సిద్ధిస్తుంది?
'హరేరామ హరేరామ' అనే మంత్రం ఏ ఉపనిషత్తులోనిది?
ఆత్మనని తెలుసుకున్నా ఆత్మగా ఉండకపోవటాన్ని ఏమంటారు?
Does this form look suspicious? Report