Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kathopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kathopanishad (Katha Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
'ఇష్టకా' అంటే?
1 point
ఇష్టమైనవేవి?
ఇచ్ఛ
ఇటుకలు
ఇష్టమైనవి
Clear selection
అగ్ని చయన విద్య ఎలాంటిది?
1 point
దేహ వాసన పెంచేది
శాస్త్ర వాసనను పెంచేది
మనో వాసన పెంచేది
లోక వాసన పెంచేది
Clear selection
యమ ధర్మరాజుకు మరొక వరాన్ని ఇవ్వాలనే సంతోషం ఎందుకు కలిగింది?
1 point
నచికేతుని కోరికలను చూచి
నచికేతుడు మోక్షాన్ని కోరినందున
అల్పమైన కోరిక కోరినందున
నచికేతుని ధారణా శక్తికి
Clear selection
బోనస్ గా మరొక వస్తువు దేనినిచ్చాడు యముడు?
1 point
అనేక వర్ణాల మాల
దివ్యరధం
మంత్రదండం
కోరిన కోరికలు తీర్చే కల్పతరువు
Clear selection
అగ్నిచయన విద్యను యమ ధర్మరాజు పూర్తిగా బోధించిన తర్వాత నచికేతుడు ఏమి చేశాడు?
1 point
ఇదంతా నాకు తెలుసు అని
బాగుంది అని
లోక వాసన పెంచేది అన్నాడు
చెప్పినది చెప్పినట్లు ఒప్పగించాడు
Clear selection
యధోక్తం అంటే?
1 point
ఉత్తమ పూజా విధానం
ఉత్తమమైన దానిలాగా
చెప్పినది చెప్పినట్లు
ధోవతి
Clear selection
ముముక్షువులు ఈ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలి?
1 point
ఎలాగైనా చెయ్యొచ్చు
స్వర్గ భోగాలను కోరి చెయ్యాలి
చేయరాదు
నిష్కామంగా చెయ్యాలి
Clear selection
మాల గొప్ప మహత్తు గలది కావచ్చు అని భాష్యం చెప్పినదెవరు?
1 point
శంకరులు
రామానుజులు
మధ్వాచార్యులు
వ్యాసుడు
Clear selection
యజ్ఞాలు వేదాలలోని ఏ కాండకు చెందినవి?
1 point
కర్మకాండ
భక్తికాండ
ఉపాసనాకాండ
జ్ఞానకాండ
Clear selection
యముడు సంతసించి ఇచ్చిన మరో వరం ఏమి?
1 point
నీకు ముక్తినిస్తాను అని
నీవు ఇక తిరిగి వెళ్లవచ్చునని
చిరంజీవత్వం
ఈ అగ్ని నీ పేరుతో ఉంటుందని
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report