Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0????241
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
'అవ్యయం' అంటే?
1 point
నశించేది
పోయేది
విలువైనది
నశించనిది
Clear selection
'వాసాంసి' అంటే?
1 point
వాసాలు
వస్త్రాలు
నివాసాలు
సమోసాలు
Clear selection
మరణం అంటే చక్కని ఉదాహరణ ఏది?
1 point
ఆకాశంలో ఎగరటం
పాత వస్త్రాన్ని వదిలి క్రొత్త వస్త్రాన్ని ధరించటం
ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్ళటం
ఓడపై ప్రయాణం
Clear selection
'దేహి' అంటే ఏమిటి?
1 point
దేహం లేనివాడు
దేహం
దేవుడు
జీవుడు
Clear selection
జీవుడు నూతన దేహాన్ని దేన్ని బట్టి ధరిస్తాడు?
1 point
వాసనలను బట్టి
ప్రారబ్ధ కర్మలను బట్టి
పుణ్యాలను బట్టి
పాపాలను బట్టి
Clear selection
ఒక దేహం జీర్ణ దేహం అని నిర్ణయించేది ఎవరు?
1 point
జీవుడు
ప్రకృతి
మిత్రుడు
శతృవు
Clear selection
ఆత్మ జ్ఞాని దేహాన్ని వదిలి ఏమవుతాడు?
1 point
నూతన దేహాన్ని ధరిస్తాడు
ఏమీ కాకుండా పోతాడు
స్వర్గానికి వెళతాడు
విదేహ ముక్తుడౌతాడు
Clear selection
జీవుడు దేహాన్ని ఎప్పుడు విడిచి పెడతాడు?
1 point
సరదా వేసినప్పుడు
ఇష్టం వచ్చినప్పుడు
కష్టం కలిగినప్పుడు
తన అనుభవాలకు ఈ దేహం పనికిరాదనుకున్నప్పుడు
Clear selection
'దేహమే నేను' అని భావించే వాని నేమంటారు?
1 point
జ్ఞాని
వివేకి
అజ్ఞాని
బుద్ధిమంతుడు
Clear selection
అర్జునుని పార్ధ! అని ఎందుకన్నారు?
1 point
భరత వంశంలో పుట్టిన వాడు గనుక
'పృధ' యొక్క కుమారుడు గనుక
పాండురాజు కుమారుడు గనుక
ఇంద్రుని కుమారుడు గనుక
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report