భగవంతునికి సమర్పించవలసిన నిజమైన ప్రసాదం ఏమిటి ?
నిరోధరూపం అంటే ఏమిటి ?
శరీరంద్వారా కర్మలు చేయకుండా మనస్సు అంతటా తిరుగుతుంటే వారిని ఏమంటారు ?
కామనా త్యాగం అంటే ?
బృందావనంలో కృష్ణవిగ్రహం ప్రక్కన ఎవరి విగ్రహాలుంటాయి ?
ఆవాహనం అంటే ఏమిటి ?
నీవు చేసే కర్మలన్నీ భగవంతుని ఆరాధనే అనే భావం ఉండాలని చెప్పినదెవరు ?
న్యాసం అంటే ఏమిటి ?
పరాభక్తిలో నిరోధించవలసినదేమిటి ?
Does this form look suspicious? Report