సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ఉన్నదని ఎలా చెప్పగలం?
శరీరం చల్లబడితే ఏమని గ్రహించాలి?
నాడుల రంధ్రాలు ఎంత ఉంటాయి?
ఆత్మను అడ్డగించగలిగేది ఏమిటి?
ఊష్మాః అంటే?
ఉపమర్థం అంటే?
ప్రమాణాన్ని బట్టి అంటే అర్థం ఏమి?
స్థూల శరీరానికి తగిలిన దెబ్బ సూక్ష్మ శరీరానికి ఎందుకు తగలదు?
నాడుల నుండి బయటపడ్డ సూక్ష్మ దేహం ఎక్కడకు పోతుంది?
Does this form look suspicious? Report