Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Sri Guru Gita
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Guru Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
వేదాంతార్ధాలలో ఏ తేజస్సు ఉంటుంది?
1 point
అజ్ఞాన
పారమార్ధిక
లౌకిక
జ్ఞాన
Clear selection
కార్య కారణ రూపుడెవరు?
1 point
జీవుడు
సృష్టికర్త బ్రహ్మ
పరమాత్మ
మేధావి
Clear selection
పరమాత్మ కార్య కారణ రూపుడు ఎలా అవుతున్నాడు?
1 point
రూపు మార్చి
కాలేడు
సృష్ఠించేది పరమాత్మే గనుక
జగత్తు కూడా యదార్ధంగా పరమాత్మే గనుక
Clear selection
పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు చూడలేడు?
1 point
కన్నులు లేనందున
తెలివి లేనందున
మనస్సు లేనందున
పరమాత్మ దృష్టిలో అసలు సృష్టి లేనందున
Clear selection
స్వస్వరూప జ్ఞానము గల వాడెవరు?
1 point
సద్గురువు
ఈశ్వరుడు
జీవుడు
మానవుడు
Clear selection
జగత్తుకు కారణం ఏమిటి?
1 point
మాయ
అజ్ఞానం
బ్రహ్మదేవుడు
పరమాత్మ
Clear selection
ఈ ప్రపంచం నానావిధాలుగా కనిపించటానికి కారణం ఏమి?
1 point
ఉపాధుల భేదం వల్ల
అలా ఉన్నది గనుక
దృష్టి దోషం వల్ల
అజ్ఞానం వల్ల
Clear selection
సద్గురువు ధరించిన పుష్పమాల ఏమిటి?
1 point
జ్ఞానమాల
గులాబీ మాల
వాడనిమాల
వేదాంతార్థములనెడి పుష్పమాల
Clear selection
కార్య రూప ప్రపంచం యదార్ధంగా ఏమిటి?
1 point
పరమాత్మ
అజ్ఞానం
జీవభావం
జ్ఞానం
Clear selection
గురువు నెందుకు ఆశ్రయించాలి? నమస్కరించాలి?
1 point
శాస్త్ర శ్రవణం కొరకు
సర్వాత్మ భావ విజ్ఞానం కొరకు
తెలివి కొరకు
జ్ఞానం కొరకు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report