Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 09-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 09
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
'శివ' అంటే?
1 point
శివుడు
మంగళ స్వరూపం
శవం
రావా?
Clear selection
సోమ పానం చేస్తే ఏమవుతారు?
1 point
పాప విముక్తులై పవిత్రులౌతారు
భోగాలు అనుభవిస్తారు
ఆరోగ్యం కలుగుతుంది
ఆనందిస్తారు
Clear selection
పరమాత్మ వ్యక్త రూపం ఏది?
1 point
జీవుళ్ళు
ఆత్మ
చైతన్యం
జడ పదార్ధం
Clear selection
దేనిని కోరి యజ్ఞాలు చేస్తారు?
1 point
స్వర్గ భోగాలను కోరి
మోక్షాన్ని
ఆనందాన్ని కోరి
ఉత్తమ జన్మను
Clear selection
ఎండను భగవానుడు ఎవరి చేత కాయిస్తాడు?
1 point
సూర్యుడు
వాయుదేవుడు
వరుణుడు
చంద్రుడు
Clear selection
వర్షం విషయంలో పరమాత్మ మహిమ ఏమి?
1 point
ఉప్పు నీరు మంచి నీరవుతుంది
వడగళ్ళు పడతాయి
అస్తవ్యస్థంగా కురుస్తుంది
క్రమ పద్ధతిలో కురుస్తుంది
Clear selection
'ఉత్సృజామి' అంటే ఏమి?
1 point
ఉత్సాహం కలిగించేది
కురిపించేది
నిలుపుదల చేసేది
రేకెత్తించేది
Clear selection
యజ్ఞం ద్వారా వచ్చే ఫలం ఎలాంటిది?
1 point
అద్భుతం
అశాశ్వతం
శాశ్వతం
ఆనందం
Clear selection
'అమృతం' అంటే అర్ధం ఏమి?
1 point
మరణం కూడా
త్రాగేది
మార్పులేనిది
ఆనంద ప్రదమైనది
Clear selection
త్రివేదులంటే ఎవరు?
1 point
3 వేదాలను అభ్యసించినవారు
కర్మకాండ తెలిసినవారు
3 వేదాలు తెలిసినవారు
3 వేదాలు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report