సాత్త్విక కర్తలో ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటి?
లుబ్ధుడంటే?
బంధంలో ఇరికించేది ఏమిటి?
రాగీ అంటే?
సాత్త్విక కర్త ఎలాంటి కర్మలు చేస్తాడు?
రాగద్వేషాలు లేకుండా ధర్మాన్ని చెప్పే మహాభారతంలోని వ్యక్తి ఎవరు?
దుర్యోధనుడు ఎలాంటి కర్త?
కార్యం సిద్ధించినా, సిద్ధించకపోయినా ఎలా ఉండాలి?
నిర్వికారుడు అంటే?
'అనహంవాది' అంటే?
Does this form look suspicious? Report