విత్తం అంటే?
కర్మలు నిష్కామంగా చేస్తే ప్రయోజనం ఏమి?
"కర్మల వల్ల మోక్షం లేదు, త్యాగం వల్లనే మోక్షం" అన్న శ్రుతి ఏది?
ఆత్మానందం ఎప్పుడు కలుగుతుంది?
ఆత్మజ్ఞానాన్ని - మోక్షాన్ని పొందాలనే కోరికతో ఏమి చెయ్యాలి?
శిష్యునిలో ఉండవలసిన అర్హత ఏమి?
మహాంతం అంటే?
తమ అనుభవాన్ని శిష్యులకు అందించలేని మహాత్ములనేమంటారు?
'సంతం' అంటే?
అమృతత్వస్థితి అంటే?
Does this form look suspicious? Report