Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 08-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 08
Sign in to Google
to save your progress.
Learn more
లక్ష్యం తెలిసీ సాధన చేయనివాడెవరు?
1 point
భయపడేవాడు
మూఢుఢు
సోమరి
మేధావి
Clear selection
భగవానుడు రెండు మార్గాలు చెప్పి అర్జునునికి ఏమి సూచన చేశాడు?
1 point
యోగ యుక్తుడవు కా!
మంచి మార్గాన్ని ఎంచుకో
ఆలోచించు
భోగాన్ని పొందు
Clear selection
రెండు మార్గాలు తెలిస్తే ఏమవుతుంది?
1 point
కలత చెందుతాడు
అజ్ఞాని అవుతాడు
సంతోషిస్తాడు
రెండింటి కన్న ఉత్తమ మార్గాన్ని ఎంచుకుంటాడు
Clear selection
వెలుగు మార్గం ఏది?
1 point
హీనయానం
పితృయానం
మహాయానం
దేవయానం
Clear selection
ఈ రెండు మార్గాలు తెలియక పొతే యోగికి ఏమవుతుంది?
1 point
యోగంలో నిలుస్తాడు
తెలుసుకుంటాడు
ఏ మార్గంలో ప్రయాణించాలో తెలియకుండా పోతుంది
భ్రమ చెందుతాడు
Clear selection
భగవంతుని మరచిపోతే ఏమవుతుంది?
1 point
ప్రశాంతత వస్తుంది
ప్రపంచంలో పడతావు
మాయ ప్రవేశిస్తుంది
ప్రపంచాన్ని మరచిపోతావు
Clear selection
భూత భవిష్యత్ వర్తమానాలలో మనచేతిలో ఉన్నది ఏమిటి?
1 point
భూతకాలం
వర్తమానం
భవిష్యత్తు
కాలం
Clear selection
జన్మలెత్తి వచ్చినందుకు ఫలితం ఏమి?
1 point
జన్మ జరావ్యాధి మరణ దుఃఖాలు
పదవులు వస్తాయి
అఖండ సుఖ భోగాలు
మోక్షం
Clear selection
వేదాలలోని కర్మకాండ దేనిని గురించి చెబుతుంది?
1 point
దేవతల గురించి
పూజలు, యజ్ఞాల గురించి
జీవన విధానం గురించి
ఆత్మ జ్ఞానాన్ని
Clear selection
యోగి అంటే ఏమి చేసేవాడు?
1 point
ఆసనాలు వేసేవాడు
జపం చేసేవాడు
భగవంతునితో ఐక్యతను కోరుకొనేవాడు
హటయోగి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report