ఈ శరీరాన్ని ఏ ఆకారం అన్నారు?
ఈ జడమైన బొమ్మలు(జీవుళ్ళు) నన్నింటిని ఆడించే మిషను ఏమిటి?
దుఃఖ నివారణకు సనత్కుమారుడు చెప్పిన ఉపాయం ఏది?
బాధలు తొలగాలంటే ఏమని భావన చేస్తుండాలి?
శరీరాన్ని ఎల్లప్పుడు ఎలా భావిస్తూ ఉంటే ముక్తుడౌతాడు?
ఈ శరీరాన్ని అభిమానించుకొన్నంతకాలం మనిషి ఏమౌతాడు?
జీవించినంతకాలం శరీరాన్ని ఎలా వాడుకోవాలి?
'తరతిశోకం ఆత్మవిత్' అంటే?
నారదుని శోకాన్ని పోగొట్టుటకు ఎవరిని ఆశ్రయించాడు?
ఎన్ని బాధలున్నా అవి మనకు అంటకుండా ఎప్పుడుంటాం?
Does this form look suspicious? Report