రావణుని సర్వ నాశనానికి కారణమైన విషయ చింతన ఏమిటి?
విషయ చింతనను ఎలా ఎదుర్కోవాలి?
జనన మరణ సంసారం నుండి బయట పడాలంటే ఏమి చెయ్యాలి?
వాసనలు - కోరికలు - ఆలోచనలు - కర్మలు - కర్మఫలాలు - జన్మలు - దీనినేమంటారు?
జడభరతుడు దేనిని చూచి విషయ చింతన చేసి నష్టపోయాడు?
వాసనలు వృద్ధి చెందటానికి కారణం ఏమి?
వాసనలు నశించేది ఎలా?
ఆలోచనలు గాని, కర్మలుగాని ఎందుకు చేస్తారు?
సీతాదేవికి ప్రమాదం తెచ్చిపెట్టిన విషయ చింతన ఏమిటి?
దుర్యోధనుడు ఏ విషయ చింతనతో నాశనమయ్యాడు?