మాయను దాటే 2 మార్గాలు ఏవి?
మాయను దివ్యం - దైవ సంబంధమైనది అని ఎందుకన్నారు?
మాయ యొక్క యజమాని ఎవరు?
అర్జునుడు ఎందుకు శరణాగత భక్తుడయ్యాడు?
గజేంద్రుడు ఎలా శరణాగతుడయ్యాడు?
'గజరాజు కొలనులో దిగితే మొసలి పట్టుకుంది'. ఆధ్యాత్మికభావం ఏమిటి?
'అఘటన ఘటనాపటియసి' అంటే?
రామాయణంలో ఎవరి శరణాగతి సుప్రసిద్ధమైనది?
మాయ ఎలాంటిది?
మాయను దాటే సులభమైన ఉపాయం ఏమిటి?
Does this form look suspicious? Report