Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0010
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
శ్రీకృష్ణుని తండ్రి ఎవరు ?
1 point
పౌడ్రకవాసుదేవుడు
వాసుదేవుడు
వసుదేవుడు
వ్యాసుడు
Clear selection
పాండవులు అజ్ఞాతవాసంలో ఏ నగరంలో ఉన్నారు ?
1 point
పాంచాల
హస్తిన
విరాట
చేది
Clear selection
అజాతశతృవు అంటే ?
1 point
శతృవులు లేనివాడు
గొప్ప శతృవు
అధిగమించలేని శతృవు
అందరికీ శతృవు
Clear selection
అర్జునునికి నపుంసకుడివి కమ్మని శాపమిచ్చింది ఎవరు ?
1 point
రంభ
తిలోత్తమ
మేనక
ఊర్వశి
Clear selection
అజ్ఞాతవాసంలో భీముడేం చేసేవాడు ?
1 point
వంటచేయుట
ఆవులనుతోలుట
గుర్రాలకు మేత
పాచికలాడుట
Clear selection
మహాభారతయుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?
1 point
18
7
15
10
Clear selection
అర్జునుడు దేనికోసం శివునితో పోరాడాడు ?
1 point
అస్త్రంకోసం
పావురంకోసం
పందికోసం
గుర్రంకోసం
Clear selection
రుక్మిణి సోదరుడెవరు ?
1 point
శ్రీకృష్ణుడు
రుక్మి
శిసుపాలుడు
సైంధవుడు
Clear selection
ఉత్తరగోగ్రహణంలో అర్జునుని సారధి ఎవరు ?
1 point
శ్రీకృష్ణుడు
శిఖండి
ఉత్తర
ఉత్తరుడు
Clear selection
శిశుపాలుని శిరస్సు ఖండించినది ఎవరు ?
1 point
అర్జునుడు
సహదేవుడు
కర్ణుడు
శ్రీకృష్ణుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report