Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Sri Guru Gita
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Guru Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
ఓం శాంతిః శాంతిః శాంతిః అని మూడుసార్లు శాంతిని ఎందుకు చెబుతారు?
1 point
ఒక్కసారి చెబితే బాగుండదని
గుర్తుండటానికి
గట్టితనం కోసం
మూడు తాపాలు శాంతించాలని
Clear selection
అజ్ఞానమనే విషానికి విరుగుడు ఏమిటి?
1 point
ఆత్మజ్ఞానం
అనన్యభక్తి
కర్మయోగం
తాప శాంతి
Clear selection
'శంభుడు' అంటే ఏమి?
1 point
శాంతిని కలిగించేవాడు
భయపెట్టేవాడు
ముక్తిని ప్రసాదించేవాడు
మంగళ స్వరూపుడు - శుభంకరుడు
Clear selection
అజ్ఞానమనే అహినం అంటే ఏమి?
1 point
అజ్ఞానమనే భ్రమ
అజ్ఞానమనే కాల సర్పం
అజ్ఞానమనే బురద
అజ్ఞానమనే సాగరం
Clear selection
జగత్కారణంగా చెప్పే ఆరంభవాదం సరైనదేనా?
1 point
సరైనదే
కావచ్చు కాకపోవచ్చు
సరైనది కాదు
చెప్పలేం
Clear selection
వివర్త వాదానికి ఉదాహరణ ఏమి?
1 point
పాలు పెరుగైనట్లు
తండ్రికి కుమారుడు
మట్టి - కుండ
త్రాడు పాముగా కనిపించినట్లు
Clear selection
తాపత్రయాలేవి?
1 point
అహంకార మమకార ధిక్కారం
కామం క్రోధం లోభం
ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక
ఇచ్ఛ రాగం ద్వేషం
Clear selection
ఏ నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి?
1 point
కావేరి
యమున
కృష్ణ
గంగ
Clear selection
పరిణామ వాదం అనే దానికి ఉదాహరణ ఏమి?
1 point
తండ్రి కుమారుడు
నువ్వులు
సూర్యుడు చీకటి
పాలు పెరుగైనట్లు
Clear selection
అజ్ఞానమనే సర్పానికి గల విషం ఏమిటి?
1 point
విషయాసక్తి
అసూయ
కామం
క్రోధం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report