శ్రద్ధలేని శాస్త్రాన్ని ఏమన్నారు?
ఆత్మ వేటితో కలిసి పోయినట్లున్నది?
దేవతా తృప్తికై చేయవలసినది ఏమిటి?
ఈ అధ్యాయంలో భగవానుని అభిప్రాయం ఏమిటి?
"విశ్వాసః ఫలదాయకః" అంటే?
'యదశ్నాసి' అంటే?
దానాలు ఎందుకోసం చేయాలి?
జ్ఞానం అంటే అసలైన అర్ధం ఏమి?
ఆత్మను తెలుసుకొనుటకు ఏమి చేయాలి?
విభాగయోగాలన్నీ ఎందుకోసం?
Does this form look suspicious? Report