Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 03-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 03
Sign in to Google
to save your progress.
Learn more
జరాసంధుని వధింపజేసి శ్రీకృష్ణుడు రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు?
1 point
పాండురాజుకు
దృష్టకేతువుకు
దంతవక్త్రునికి
సహదేవునికి
Clear selection
అధ్యాపనం ఏ వర్ణం వారి కర్తవ్య కర్మ?
1 point
క్షత్రియులు
శూద్రులు
బ్రాహ్మణులు
వైశ్యులు
Clear selection
'తంద్రితః' అంటే ఏమి?
1 point
సోమరితనం
అల్పత్వం
గొప్పతనం
మంచితనం
Clear selection
తాను జాగరూకతతో కర్మలు చేయకపోతే దేనికి కారణమవుతానని భగవానుడు తెలియజేశాడు?
1 point
కర్మసంకరానికి
ధర్మసంకరానికి
గుణసంకరానికి
జాతిసంకారానికి
Clear selection
పశు పోషణ ఏ వర్ణం వారి కర్తవ్య కర్మ?
1 point
శూద్రులు
బ్రాహ్మణులు
క్షత్రియులు
వైశ్యులు
Clear selection
శ్రీకృష్ణుడు దేహంతో ఉన్నది ఎంతకాలం?
1 point
125 సంవత్సరాలు
100 సంవత్సరాలు
150 సంవత్సరాలు
200 సంవత్సరాలు
Clear selection
శ్రీ కృష్ణుడు కర్మలు చేసేది ఎందుకోసం?
1 point
రాజ్యం కోసం
కోరికలు తీర్చుకొనుటకు
లోక సంగ్రహార్థం
అవసరాలకోసం
Clear selection
బృందావనాన్ని విడిచి శ్రీ కృష్ణుడు ఎక్కడకు వెళ్ళాడు?
1 point
ద్వారకకు
హస్తినకు
గోకులానికి
మధురకు
Clear selection
రాజసూయ యాగ సమయంలో శ్రీ కృష్ణుడు వదించినది ఎవరిని?
1 point
జరాసంధుని
దంతవక్త్రుని
శిశుపాలుని
రుక్మిని
Clear selection
కృష్ణస్తు భగవాన్ _________ పూరించుము ?
1 point
సాక్షాత్
స్వయం
ఇతి సత్యం
తత్త్వతః
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report