శరీరానికి మహాత్ములు ఎందుకు ప్రాధాన్యతనివ్వరు?
తాను దేహం కాదని, ఆత్మనని నిరంతరం భావించేది ఎవరు?
'పరిదృశ్యమానం' అంటే?
ఆత్మానుభూతిపరులు దేహాన్ని ఎలా చూస్తారు?
ఆత్మనని మరచినవాడు ఎలా ఉంటాడు?
'ఆరాత్ నిరస్తం' అంటే?
స్వప్నంలోని దేహానికి గాయమైతే జాగ్రత్ లో బాధపడనిది ఎవరు?
మహాత్ములకు ఈ దేహం ఎలా కనిపిస్తుంది?
అసలు దేహం ఎందుకు వస్తుంది?
సామాన్యుడు ఈ దేహాన్ని ఎలా చూస్తాడు?
Does this form look suspicious? Report