యజ్ఞ కర్మల ద్వారా చిత్తశుద్ధిని పొందటం ఎలా?
'అదృఢాప్లవా' అంటే?
'ప్లవ' అంటే?
యజ్ఞ కర్మల ద్వారా మోక్షార్థి పొందవలసినది ఏమిటి?
మూఢులు అని ఎవరిని అంటున్నది?
"న మోక్షార్థాని కర్మాణి ఇతి సిద్ధం" అంటే ఏమి?
అపరకర్మ అంటే?
యజ్ఞకర్మను నీటి బుడగతో ఎందుకు పోల్చారు?
యజ్ఞకర్మలోని 18 అంగాలేవి?
యజ్ఞం ఎన్ని అంగాలతో కూడినది?
Does this form look suspicious? Report