Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Eesavasya M-13
WWW.SRICHALAPATHIRAO.COM
Eesavasyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
'సంభావాత్' అంటే?
1 point
అలా జరిగినందువల్ల
ధ్యానయోగమే సరియైనది
సంభవించుట
ధ్యానయోగం వల్ల
Clear selection
'జీవ బ్రహ్మైక్య సిద్ధి' అంటే ఏమిటి?
1 point
జీవుడు బ్రహ్మములో ఐక్యమగుట
జీవుడు - బ్రహ్మము
బ్రహ్మదేవుడు జీవుడగుట
జీవుడు, బ్రహ్మము వేరని తెలియుట
Clear selection
'శుశ్రుమ' అంటే ఏమి?
1 point
శ్రుతుల జ్ఞానం
శిశువులు
విన్నాము
శుశ్రుతుడు
Clear selection
'అన్యదేవాహుః' అంటే ఏమిటి?
1 point
ఒక్కటే ఫలితం అని
ఇతర దేవతలు అని
అందరూ దేవతలే
అదియే నిజం
Clear selection
మనస్సును ఏకాగ్రం చేస్తే ఆ మనస్సుకు ఏమి వస్తుంది?
1 point
కష్టం
శక్తి
లాభం
నష్టం
Clear selection
పరమాత్మ యొక్క రూపం గుణాలు ఎందుకు చెప్పబడ్డాయి?
1 point
చూచి, విని తెలుసుకొనుటకు
తెలుసుకొనుటకు
మనస్సును ఏకాగ్రం చేయుటకు
పరమాత్మను పూజించుటకు
Clear selection
కేవల ధ్యానయోగం వల్ల ఏమి కుదరదు?
1 point
పరిగెత్తటం
కదలటం
నిర్విషయం చేయటం
ద్వేషించటం
Clear selection
నః అంటే ఏమి?
1 point
మాకు
లేదు
కాదు
నీకు
Clear selection
'అన్యదేవాహుః' - దీనిని విడదీయండి?
1 point
అన్యదేవ + ఆహుః
అన్యత్ + ఏవ + ఆహుః
అన్య + దేవ + హుః
అన్య + దేవాహుః
Clear selection
'విచ చక్షిరే' అంటే ఏమిటి?
1 point
విచక్షణ
విచక్షణా జ్ఞానం లేక పోవటం వల్ల
పెద్ద పక్షి
బోధించారో
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report