కామ్య కర్మ చేసేటప్పుడు కలలో ఏమి కనిపిస్తే సఫలత?
'జ్ఞానాదేవం సర్వపాశాపహాని' అంటే?
స్వప్నం గురించి ఎందుకు చెబుతున్నారు?
'తత్త్వమసి' ఏ ఉపనిషత్తులోనిది?
స్వప్నం ఎందుకు నిజం కాదు?
ఇంద్రియాలు పనులు మానుకొని నిద్రించినపుడు మేలుకొనేది ఎవరు?
తత్త్వమసి మహావాక్యాన్ని బోధించినది ఎవరికి?
జీవుడు పరమాత్మే గదా! అతడి శక్తి ఎందుకు తగ్గిపోయింది?
స్వప్నం వల్ల తెలిసే శుభాశుభాలు నిజమా? కాదా?
జీవునికి అజ్ఞానం ఎందుకు కలుగుతున్నది?
Does this form look suspicious? Report