మన సమస్త కర్మల యొక్క ఫలభోక్త ఎవరు?
శరీరాలు, వాసనలు, కర్మఫలాలు ఎలాంటివని చెప్పవచ్చు?
జలం దేనినుండి వచ్చింది?
అధిదైవతమని చెప్పబడే పురుషుడు యదార్ధంగా ఎవరు?
యజ్ఞ ఫల భోక్తను ఏమన్నారు?
జనన మరణాల నుండి విముక్తి చెందగలవాడు ఎవరు?
అధిభూతం అంటే ఏమన్నాడు భగవానుడు?
నశించే శరీరాలకు అసలైన మొట్టమొదటి కారణం ఏమి?
యజ్ఞం చేసేటప్పుడు మనం తెలుసుకోవలసినది ఎవరిని?
లోతుగా ఆలోచిస్తే బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ, అధిభూత, అధిదైవ, అధియజ్ఞులెవరు?
Does this form look suspicious? Report