పుమాన్ అంటే ?
స్వర్గలోకం ఎవరి పాలనలో ఉన్నది ?
సిద్ధులవల్ల కలిగే ఆటంకం ఏమిటి ?
మనుష్యులైనా జంతువులైనా కొండలైనా చెట్లైనా భక్తిని కలిగిఉండవచ్చని ఎవరన్నారు ?
నూరు యాగాలు చేసిన వారిని ఏమంటారు ?
సర్వాన్ని స్వాధీనం చేసుకున్నవానినేమంటారు ?
ముక్తికి ఏమి అవసరం ?
ఆధ్యాత్మిక విద్యను ఎవరికి బోధించవచ్చు ?
భక్తి సాధనకు ఏ ఉపాధి కావాలి ?
సిద్ధోభవతి అంటే ?
Does this form look suspicious? Report