ప్రాపంచిక విషయాల కారణంగా మనస్సు ఏమవుతుంది?
బ్రహ్మముగా ఉండాలంటే గొప్ప సాధన ఏమి?
దృష్ఠిని అంతర్ముఖం ఎలా చెయ్యాలి?
కర్తగా కర్మలు చేయుట, భోక్తగా అనుభవించుటనేమంటారు?
మోక్షానికి రెండవ మెట్టుగా చెప్పినది ఏమిటి ?
శాస్త్రాధ్యయనం ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకుంటే దానినేమంటారు?
ఆత్మానుభూతికి అడ్డు వచ్చే మూల కారణం ఏమిటి?
ముక్తి ఎప్పుడు సాధ్యమౌతుంది?
మోక్షానికి మొదటి మెట్టుగా చెప్పినది ఏమిటి ?
Does this form look suspicious? Report