శ్రవణం ఎప్పుడు విజయవంతం అయి ప్రయోజనం కలుగుతుంది?
ఆలోచనలన్నీ ఆగిపోయే ఉపాయం ఏమిటి?
విషయ భోగాలపై ఆసక్తి తగ్గితే ఏమవుతుంది?
చిత్తశాంతి ఎప్పుడు కలుగుతుంది?
ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నటికీ వదలకూడనిది ఏది?
హస్తాన్ని హస్తంతో మెలిబెట్టటం అంటే?
ఇంద్రియ నిగ్రహానికి శత్రువులెవరు?
శాస్త్ర శ్రవణం వల్ల ఫలితం త్వరగా ఎందుకు కనిపించదు?
దంతాలను దంతాలతో పొడి చేయటం అంటే?
అంగాలను అంగాలతో ఆక్రమించుట అంటే?
Does this form look suspicious? Report