సద్ వాసనలు అసద్ వాసనలు తొలగించి ఏమవుతాయి?
సర్వత్ర - సర్వదా - సర్వాన్నీ బ్రహ్మముగా దర్శిస్తే మనలో కలిగేవి ఏమిటి?
సర్వత్రా - సర్వాన్నీ బ్రహ్మముగా దర్శిస్తే ఏమి నశిస్తాయి?
దట్టమైన చీకటి తొలగేది ఎలా?
మనలోని అజ్ఞానం - దేహభావన ఎప్పటిదాకా ఉంటుంది?
సంసార బంధం తొలగాలంటే ఉపాయం ఏమి?
విషయ చింతన వల్ల మనలో కలిగే వాసనలు ఏవి?
వాసనాక్షయం అయితే ఏమవుతుంది?
తమిస్రా అంటే?
మురికి నీటిని శుభ్రం చేసే పురాతన విధానం ఏమిటి?
Does this form look suspicious? Report