Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Eesavasya SM1
WWW.SRICHALAPATHIRAO.COM
Eesavasyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
పరమాత్మ సాక్షాత్కారం ఎలా?
1 point
తపస్సుతో
సహస్రనామ పారాయణలతో
ప్రాపంచిక వ్యామోహాలు తొలగితే
పూజలతో
Clear selection
'ఆదాయ' అంటే అర్ధం ఏమి?
1 point
అక్కడిదే గదా!
లాభం
తీసివేసినా కలిపినా
ఆదాయం
Clear selection
ప్రపంచం ఎక్కడి నుండి వచ్చింది?
1 point
ఎక్కడి నుండీ రాలేదు
బ్రహ్మ నుండి
పరమాత్మ నుండి
శాస్త్రవేత్తలు సృష్టించారు
Clear selection
చెట్లను నరికి వేస్తే ఏమవుతుంది?
1 point
చెట్లు తగ్గిపోతాయి
అందంగా ఉండదు
పండ్లు తగ్గుతాయి
గాలి కలుషితమవుతుంది
Clear selection
మొదటి 'శాంతిః' ఎందుకు చెప్పినట్లు?
1 point
ఆది భౌతిక తాపాలు శాంతించాలని
ఆది దైవిక తాపాలు శాంతించాలని
ఆత్మ శాంతికి
ఆధ్యాత్మిక శాంతికి
Clear selection
ఈ ప్రపంచం ఎలాంటిదని ఉపనిషత్తు చెబుతున్నది?
1 point
పూర్ణమైనది
దుఃఖంతో ఉన్నది
అసంపూర్ణం
కొరతలతో ఉన్నది
Clear selection
'ఉపాదానం' అంటే ఏమిటి?
1 point
కొద్దిపాటి దానం
ముడిసరుకు
దానం కానిది
గుప్తదానం
Clear selection
ఈ ప్రపంచానికి నిమిత్త కారణం ఎవరు?
1 point
పరమాత్మ
కర్మలు
బ్రహ్మదేవుడు
అవ్యక్తంలోని జీవుళ్ళు
Clear selection
'అధః పూర్ణం' అనే పదంలో అధః అంటే ఏమిటి?
1 point
జీవుడు
ప్రపంచం
ఇది
పరమాత్మ
Clear selection
'అవశిష్యతే' అంటే ఏమిటి?
1 point
చెడ్డ శిష్యుడు
వెళ్ళి పోతుంది
మంచి శిష్యుడు
మిగులుతుంది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report